ఎఫ్.సి.ఎన్.ఆర్ (బి)
డిపాజిట్ యొక్క కరెన్సీ
చలామణి
యూ.ఎస్.డి,జీ. బి.పి,ఈ. యూ. ఆర్,జే. పి. వై,ఏ. యూ. డి,సి. ఏ. డి
డిపాజిట్ కాలపరిమితి
12 నెలల నుండి 60 నెలలు
వడ్డీ మరియు పన్ను
వడ్డీ రేటు
నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా బ్యాంకు ద్వారా ఎప్పటికప్పుడు సూచించిన విధంగా రేటు
మరియు వెబ్ సైట్ లో ప్రదర్శించబడుతుంది
పన్ను విధింపు
ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది.