రూపే ప్లాటినం డెబిట్ కార్డు

  • దేశీయ మరియు అంతర్జాతీయ వినియోగం కోసం (అంతర్జాతీయ ఎకామ్ లావాదేవీలు అనుమతించబడవు).
  • రూపే ప్లాటినం డెబిట్ కార్డ్ జారీ కోసం ఏ.క్యూ.బి బ్యాలెన్స్ నిర్వహించాల్సిన అవసరం లేదు.
  • ఎంపిక చేసిన దేశీయ విమానాశ్రయంలో లాంజ్ యాక్సెస్ (త్రైమాసికానికి 2).
  • రోజుకు అనుమతించబడిన కాంటాక్ట్‌లెస్ లావాదేవీల సంఖ్య - మూడు లావాదేవీలు.
  • లాంజ్ జాబితా, యాక్సెస్ https://rupay.co.in/lounges
  • ఎన్. పి. సి. ఐ ఐ. ఎన్. ఆర్ 2 లక్షల కవరేజీతో ప్రమాదవశాత్తు మరణం మరియు శాశ్వత మొత్తం వైకల్య బీమాను అందిస్తుంది.
  • కార్డ్ హోల్డర్‌లు పిఓఎస్ & ఇకామర్స్‌లో వారి లావాదేవీలకు స్టార్ పాయింట్‌లతో రివార్డ్ పొందుతారు. మరిన్ని వివరాల కోసం, దయచేసి స్టార్ రివార్డులు
  • ప్రతి త్రైమాసికంలో 1 ఉచిత దేశీయ విమానాశ్రయ లౌంజ్ సందర్శన. లౌంజ్ యాక్సెస్ పొందడానికి, కార్డ్ హోల్డర్ గత త్రైమాసికంలో కనీసం ₹5000/- (కేవలం POS మరియు ఈ-కామర్స్ లావాదేవీలు) ఖర్చు చేసి ఉండాలి.
  • ఖర్చు వ్యవధి అదే త్రైమాసికంలో నెల 1వ తేదీ నుండి నెల 3వ తేదీ చివరి రోజు వరకు లెక్కించబడుతుంది (ఉదా: DEC QTR 2025:: 1 అక్టోబర్ 2025 – 31 డిసెంబర్ 2025).
    తదుపరి త్రైమాసికంలో లాంజ్ అందుబాటులో ఉంటుంది (ఉదా: మార్చి QTR 2026: 15వ జనవరి 2026 – 14వ ఏప్రిల్ 2026).
  • 2025 డిసెంబర్ 1 నుండి రైల్వే లాంజ్ యాక్సెస్ అందుబాటులో ఉండే ప్రదేశాలు క్రింద ఇవ్వబడ్డాయి.
  • విమానాశ్రయ లాంజ్ మరియు రైల్వే లాంజ్ రెండూ ఏప్రిల్ 01, 2026 నుండి నిలిపివేయబడతాయి.

రూపే ప్లాటినం డెబిట్ కార్డు

Lounge Location
IRCTC Executive Lounge Jaipur
Executive Lounge Kolkata
IRCTC Executive Lounge New Delhi
Executive Lounge by Hotel Pradeep Varanasi
Inej Executive Lounge Chennai
Executive Lounge Margaon Goa

రూపే ప్లాటినం డెబిట్ కార్డు

అందరు ఎస్బిబిమరియు కరెంట్ ఖాతాదారులు.

రూపే ప్లాటినం డెబిట్ కార్డు

  • ఎటిఎం డైలీ ట్రాన్సాక్షన్ పరిమితి దేశీయంగా రూ. 50,000 మరియు విదేశాలలో రూ. 50,000.
  • పిఓఎస్ డైలీ ట్రాన్సాక్షన్ పరిమితి దేశీయంగా రూ. 1,00,000 మరియు విదేశాలలో 1,00,000 రూపాయలకు సమానం.
  • POS- Rs 1,00,000 (International)

రూపే ప్లాటినం డెబిట్ కార్డు

Rupay-Platinum-Debit-card